RX 100: ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌

RX 100: ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌

Phani CH

|

Updated on: Jul 24, 2022 | 9:52 PM

ఆర్‌ఎక్స్‌ 100.. దశాబ్దకాలం యువతను ఓ ఊపు ఊపుతున్న ఈ యమహా కంపెనీ బైక్‌కు మార్కెంట్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. అయితే చాలా కాలంగా క్రితమే ఈ మోడల్‌ బైక్స్‌ తయారీని నిలిపివేసినా..

ఆర్‌ఎక్స్‌ 100.. దశాబ్దకాలం యువతను ఓ ఊపు ఊపుతున్న ఈ యమహా కంపెనీ బైక్‌కు మార్కెంట్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. అయితే చాలా కాలంగా క్రితమే ఈ మోడల్‌ బైక్స్‌ తయారీని నిలిపివేసినా.. ఇప్పటికీ దీని క్రేజ్‌ తగ్గలేదు. అయితే తాజాగా యమహా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. సరికొత్త లుక్‌లో ఆర్ఎక్స్100ను తీసుకువస్తున్నట్టు యమహా మోటార్ ఇండియా చైర్మన్ ఇషిన్ చిహానా వెల్లడించారు. అయితే, గతంలో ఉన్న 2 స్ట్రోక్ ఇంజిన్ బైక్‌ను ఇప్పుడు రాబోతున్న మోడల్స్‌లో సాధ్యం కాదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ ఎంతో స్టైలిష్ లుక్‌తో ఉండే ఈ బైక్‌ను కాలేజీ కుర్రకారు అమితంగా ఇష్టపడేవారు. అయితే, గత కొన్నాళ్లుగా ఈ బైక్ ఉత్పత్తులను కంపెనీ నిలిపివేసింది. యమహా-ఎస్కార్ట్స్ గ్రూపు భాగస్వామ్యంలో 1985 నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్‌ను 1996 వరకు కొనసాగించారు. తదనంతర కాలంలో ఉత్పత్తి నిలిచిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Leh Airport: విమానం టేకాఫ్‌ అవకుండా అడ్డుకున్న కుక్క.. చివరికి ఏమైందంటే ??

Gay Marriages: గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే

Vijay Deverakonda: ‘ఆ ఫైట్‌ గురించి తెలిసి మా అమ్మ భయపడింది’

Samantha: ఆ ఒక్క మాటతో.. నాగచైతన్య లెక్క ఖతం చేసిన సామ్

మళ్లీ రిలీజ్‌ అవుతున్న RRR.. ఇక ఈ సారి దిమ్మతిరిగే కలెక్షన్స్ పక్కా

 

Published on: Jul 24, 2022 09:52 PM