Leh Airport: విమానం టేకాఫ్ అవకుండా అడ్డుకున్న కుక్క.. చివరికి ఏమైందంటే ??
ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు, గమ్యస్థానానికి చేరాల్సిన విమానాలు వేరే ప్రాంతాల్లో ల్యాండ్ అవడానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు, గమ్యస్థానానికి చేరాల్సిన విమానాలు వేరే ప్రాంతాల్లో ల్యాండ్ అవడానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే లేహ్‌లో చోటు చేసుకుంది. గాల్లోకి ఎగిరిన విమానాన్ని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవకుండా చేసింది ఓ కుక్క. ఢిల్లీకి బయలుదేరిన గో ఫస్ట్ విమానం లేహ్ విమానాశ్రయంలో టేకాఫ్ కావాల్సి ఉంది. అదే సమయంలో రన్‌వేపైకి ఓ కుక్క వచ్చేసింది. దీంతో ఏవియేషన్ రెగ్యులేటర్ అధికారులు విమానాన్ని టేకాఫ్ చేయడానికి నిరాకరించారు. ఆ కుక్క ఎంతకీ వెళ్లకపోవడంతో.. దిశను మార్చుకుని ఎగిరిపోయింది. ఈ విషయాన్ని డీజీసీఏ అధికారులు ధృవీకరించారు. అయితే, దీనిని రొటీన్ ఇన్సిడెంట్‌గా పరిగణించారు అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gay Marriages: గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే
Vijay Deverakonda: ‘ఆ ఫైట్ గురించి తెలిసి మా అమ్మ భయపడింది’
Samantha: ఆ ఒక్క మాటతో.. నాగచైతన్య లెక్క ఖతం చేసిన సామ్
మళ్లీ రిలీజ్ అవుతున్న RRR.. ఇక ఈ సారి దిమ్మతిరిగే కలెక్షన్స్ పక్కా
‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

