Gay Marriages: గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే
గే వివాహాలకు చట్టబద్ధత లభించింది. వారికి రక్షణ కల్పించే బిల్లును అమెరికా ఆమోదించింది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ ఇటీవల అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అక్కడి చట్టసభ్యులు ఈ బిల్లును తీసుకొచ్చారు.
గే వివాహాలకు చట్టబద్ధత లభించింది. వారికి రక్షణ కల్పించే బిల్లును అమెరికా ఆమోదించింది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ ఇటీవల అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అక్కడి చట్టసభ్యులు ఈ బిల్లును తీసుకొచ్చారు. గే వివాహాలకు డెమోక్రాట్లు మద్దతు పలకగా కొంతమంది రిపబ్లికన్లు మాత్రం వ్యతిరేకించారు. 47 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు మద్దతివ్వడంతో 267-157 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అయితే, బిల్లుకు సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది. మరోవైపు.. యూరప్ లో పెరిగిపోతున్న విపరీత ధోరణులు విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా గే వివాహాలు. వీటికి పలు దేశాలు చట్టబద్ధత కల్పించడం విశేషం. కాగా.. ఇండియాలోనూ గే పెళ్లి గతంలోనే తెరపైకి వచ్చింది. ముంబైలో ఓ తల్లి తన కుమారుడికి వరుడు కావాలని ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. అతనిని పెళ్లి చేసుకునేందుకు 73 మంది గే లు ముందుకురావడం గమనార్హం. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకంటూనే ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: ‘ఆ ఫైట్ గురించి తెలిసి మా అమ్మ భయపడింది’
Samantha: ఆ ఒక్క మాటతో.. నాగచైతన్య లెక్క ఖతం చేసిన సామ్
మళ్లీ రిలీజ్ అవుతున్న RRR.. ఇక ఈ సారి దిమ్మతిరిగే కలెక్షన్స్ పక్కా
‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై
‘నావల్ల కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి’ హిట్ 2 మేకర్స్‌కు శేష్ రిక్వెస్ట్