‘నావల్ల కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి’ హిట్ 2 మేకర్స్‌కు శేష్ రిక్వెస్ట్
హృదయాన్ని కదిలించే.. మనసుకు హత్తుకునే స్టోరీ ఏదైనా తమ దగ్గరికి వస్తే.. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడతారు చాలా మంది హీరోలు. డైరెక్టర్ తో ప్రయాణిస్తూ..
హృదయాన్ని కదిలించే.. మనసుకు హత్తుకునే స్టోరీ ఏదైనా తమ దగ్గరికి వస్తే.. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడతారు చాలా మంది హీరోలు. డైరెక్టర్ తో ప్రయాణిస్తూ.. ఆయన ఊహల్లోకి తొంగిచూస్తూ.. ఆయన ఆలోచనలతో అల్లుకుపోతూ.. వారికి నచ్చేట్టుగా.. నటనను ఇచ్చేస్తుంటారు. అటు శారీరకంగా.. ఇటు మానసికంగా ఇష్టంతో కష్టపడతుంటారు. అయితే ఇటీవల అడవి శేష్ కూడా ‘మేజర్’ సినిమా విషయంలో ఇదే చేశారు. ఉగ్రమూకల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్ని కృష్ణన్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో అలరించారు. ఇక ఇప్పుడు హీరో నానికి నాకు కాస్త బ్రేక్ కావాలంటూ.. ఓ అర్జీ పెట్టుకున్నారు. బహిరంగ లేఖను విడుదల చేశారు. ఎస్ ! హీరో నాని ప్రొడ్యూసర్ గా మారి నిర్మిస్తున్న మూడో ఫిల్మ్ హిట్ -2 ది సెకండ్ కేస్. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. ‘కూల్ కాప్ KD’గా.. శేష్ ఫుల్లీ యటిట్యూడ్‌తో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఓన్లీ ఫైనల్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా షూట్‌కు తాజాగా రాలేనని ప్రొడ్యూసర్ నాని, డైరెక్టర్ శైలేష్కు రిక్వెస్ట్ చేశారు శేష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రాండ్‌గా జరుగుతున్న పెళ్లిలోకి వరద !! చివరికి ఏమైందంటే ??
Viral: గొర్రె ముందు యువతీ ఓవర్‌యాక్షన్.. గొర్రె ఏం చేసిందో తెలుసా ??
పరాయి యువతితో భర్త న్యూడ్ వీడియో కాల్స్ !! భార్య ఏం చేసిందో తెలుసా ??
తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్ !! కారణం తెలిస్తే షాక్ అవుతారు ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

