గ్రాండ్‌గా జరుగుతున్న పెళ్లిలోకి వరద !! చివరికి ఏమైందంటే ??
అమెరికా రాష్ట్రం హవాయ్‌కు చెందిన పెద్ద దీవి కైలువా కోనాలో ఓ పెళ్లి కార్యక్రమం బీచ్‌లో జరుగుతుండగా రాకాసి అలలు పోటెత్తాయి. దీంతో ఆ పెళ్లి ఏర్పాట్లు కొట్టుకుపోవడమే కాదు..
అమెరికా రాష్ట్రం హవాయ్‌కు చెందిన పెద్ద దీవి కైలువా కోనాలో ఓ పెళ్లి కార్యక్రమం బీచ్‌లో జరుగుతుండగా రాకాసి అలలు పోటెత్తాయి. దీంతో ఆ పెళ్లి ఏర్పాట్లు కొట్టుకుపోవడమే కాదు.. అతిథులు పరుగు లంకించుకున్నారు. వెడ్డింగ్ కేక్ కూడా ఆ కెరటాల్లోనే కొట్టుకుపోయింది. హవాయ్ దీవిలో ఓ బీచ్‌లో వెడ్డింగ్ పార్టీని గ్రాండ్ అరేంజ్ చేసుకున్నారు వధువరులు. హవాయ్‌కి చెందిన పెద్ద దీవి కిలువా కోనాలో ఏర్పాట్లు చేశారు. అన్నీ అనుకున్నట్టుగా సాఫీగా సాగిపోతున్నాయి. కానీ, ఉన్నట్టుండి దూరంగా ఓ పెద్ద అల రావడాన్ని కొందరు గుర్తించారు. కానీ, ఆ నీళ్లు తమ కాళ్ల కిందకూ వస్తాయని వారు ఊహించలేదు. చూస్తుండగానే ఆ అల ఉగ్రరూపం దాల్చి, పెళ్లికి వచ్ఇన వారిపై విరుచుకుపడ్డాయి. దీంతో ఆ వెడ్డింగ్ పార్టీ కోసం చేసిన డెకరేషన్, టేబుల్స్, చైర్స్ అన్నీ కొటుకుపోయాయి. క్షణాల్లో అద్భుతమైన వెడ్డింగ్ సెట్.. జలమయం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: గొర్రె ముందు యువతీ ఓవర్‌యాక్షన్.. గొర్రె ఏం చేసిందో తెలుసా ??
పరాయి యువతితో భర్త న్యూడ్ వీడియో కాల్స్ !! భార్య ఏం చేసిందో తెలుసా ??
తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్ !! కారణం తెలిస్తే షాక్ అవుతారు ??
ఆవుదూడనే హడలెత్తించిన పిల్లి.. ఏం చేసిందో చూడండి..
కడుపులో విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

