Viral: గొర్రె ముందు యువతీ ఓవర్‌యాక్షన్‌.. గొర్రె ఏం చేసిందో తెలుసా ??

Viral: గొర్రె ముందు యువతీ ఓవర్‌యాక్షన్‌.. గొర్రె ఏం చేసిందో తెలుసా ??

Phani CH

|

Updated on: Jul 23, 2022 | 8:58 PM

ఇద్దరు యువతులకు షాక్‌ ఇచ్చింది ఓ గొర్రె పిల్ల. ముందుగా ఇద్దరు యువతులు గొర్రెలు ఉండే చోటుకు వెళతారు. అందులో ఒక గొర్రె ఇటీవలే ప్రసవించింది.



ఇద్దరు యువతులకు షాక్‌ ఇచ్చింది ఓ గొర్రె పిల్ల. ముందుగా ఇద్దరు యువతులు గొర్రెలు ఉండే చోటుకు వెళతారు. అందులో ఒక గొర్రె ఇటీవలే ప్రసవించింది. ఆ చిన్ని గొర్రెను ఓ యువతి ఎత్తకుని ఆడుకుంటుంది. తన బిడ్డను ఎత్తుకెళుందని గొర్రె ఆమెను బెదరిస్తుంది. ఇంతలో యువతి గొర్రెను బెదిరిస్తుంది. దాంతో చిర్రెత్తిపోయిన ఆ గొర్రె.. యువతిని గుద్దేస్తుంది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే కిందపడగా.. గొర్రె పిల్ల కూడా ఆమె చేతుల్లోంచి కిందపడిపోతుంది. యువతి లేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరోసారి ఆమెపై గొర్రె దాడి చేస్తుంది. ఇంతలో పక్కనున్న యువతి వచ్చి ఆమెను కాపాడి పక్కకు తీసుకెళ్లితుంది. బ్యూటీ.వైల్డ్ లైఫ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పరాయి యువతితో భర్త న్యూడ్‌ వీడియో కాల్స్‌ !! భార్య ఏం చేసిందో తెలుసా ??

తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్‌ !! కారణం తెలిస్తే షాక్‌ అవుతారు ??

ఆవుదూడనే హడలెత్తించిన పిల్లి.. ఏం చేసిందో చూడండి..

కడుపులో విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్

తాత నువ్వు కేక !! హుక్కా దమ్ము కొట్టటంలో ఈయన స్టయిలే వేరు.. చూస్తే అవాక్కే !!

 

Published on: Jul 23, 2022 08:57 PM