ఆవుదూడనే హడలెత్తించిన పిల్లి.. ఏం చేసిందో చూడండి..

ఆవుదూడనే హడలెత్తించిన పిల్లి.. ఏం చేసిందో చూడండి..

Phani CH

|

Updated on: Jul 23, 2022 | 8:50 PM

సాధారణంగానే మనకు ఎవరైనా కొత్తగా, విచిత్రంగా వ్యక్తులు కనిపిస్తే వింతగా చూస్తాం. జంతువులు కూడా అలాగే చేస్తాయి. తాజాగా అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగానే మనకు ఎవరైనా కొత్తగా, విచిత్రంగా వ్యక్తులు కనిపిస్తే వింతగా చూస్తాం. జంతువులు కూడా అలాగే చేస్తాయి. తాజాగా అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అది పరేషాన్ అయి.. జనాలకు నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఆవు దూడ, చిన్న పిల్లి ఉన్నాయి. ఆవు దూడ కట్టేసి ఉండగా.. దాని పక్క నుంచే పిల్లి వెళ్తోంది. ఆ పిల్లిని గమనించిన ఆవు దూడ.. నెమ్మదిగా ఆ పిల్లి దగ్గరకు వచ్చింది. ఏదో వింత అన్నట్లుగా దానిని పరికించి మరీ చూస్తోంది. మరోవైపు ఆవుదూడను తన శత్రువు అనుకుందో ఏమో గానీ.. ఆ పిల్లి గుర్రుమంటూ కోపం తెచ్చుకుంది. ఆవుదూడ సమీపించగానే.. ఒక్కసారిగా బెదిరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కడుపులో విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్

తాత నువ్వు కేక !! హుక్కా దమ్ము కొట్టటంలో ఈయన స్టయిలే వేరు.. చూస్తే అవాక్కే !!

వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Viral: ఇంత పెద్ద అరటిగెలని జీవితంలో చూసి ఉండరు.. ఎన్ని కాయలో తెల్సా

Published on: Jul 23, 2022 08:50 PM