తాత నువ్వు కేక !! హుక్కా దమ్ము కొట్టటంలో ఈయన స్టయిలే వేరు.. చూస్తే అవాక్కే !!

తాత నువ్వు కేక !! హుక్కా దమ్ము కొట్టటంలో ఈయన స్టయిలే వేరు.. చూస్తే అవాక్కే !!

Phani CH

|

Updated on: Jul 23, 2022 | 8:46 PM

దేశీ జుగాడ్‌కి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ జుగాడ్‌ విషయంలో భారతీయులే ఎప్పుడూ కూడా ముందుంటారు.

దేశీ జుగాడ్‌కి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ జుగాడ్‌ విషయంలో భారతీయులే ఎప్పుడూ కూడా ముందుంటారు. సాధారణ ప్రజల నుంచి విద్యావంతులు వరకు తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి నెటిజన్లను ఫిదా చేస్తుంటారు. తాజాగా ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా హుక్కా కొట్టాలంటే.. బార్‌లు, పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్తారు. కానీ ఈ వీడియోలో ఓ వృద్ధుడు తన తెలివిని ఉపయోగించి మరీ హుక్కా కొడుతున్నాడు. అది కూడా అతని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. థమ్స్అప్ ఖాళీ బాటిల్‌ ద్వారా హుక్కా గుంజుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు వృద్ధులు ఒకచోట కూర్చొని హుక్కా కొడుతున్నారు. ఈ హుక్కా బాటిల్‌‌ను జుగాడ్‌తో తయారు చేశారు. దీని కోసం 500ml శీతల పానీయాల ఖాళీ డబ్బా, చిన్న ప్లాస్టిక్ పైపును ఉపయోగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Viral: ఇంత పెద్ద అరటిగెలని జీవితంలో చూసి ఉండరు.. ఎన్ని కాయలో తెల్సా