పరాయి యువతితో భర్త న్యూడ్‌ వీడియో కాల్స్‌ !! భార్య ఏం చేసిందో తెలుసా ??

చెన్నైలో బీజేపీ నేత రాసలీలల ఎపిసోడ్‌ హాట్ టాపిక్‌గా మారింది. మోనేష్‌ బాబు అనే వ్యక్తి డైరెక్టర్‌నంటూ చాలా మంది యువతులను మోసం చేశాడు.

పరాయి యువతితో భర్త న్యూడ్‌ వీడియో కాల్స్‌ !! భార్య ఏం చేసిందో తెలుసా ??

|

Updated on: Jul 23, 2022 | 8:54 PM

చెన్నైలో బీజేపీ నేత రాసలీలల ఎపిసోడ్‌ హాట్ టాపిక్‌గా మారింది. మోనేష్‌ బాబు అనే వ్యక్తి డైరెక్టర్‌నంటూ చాలా మంది యువతులను మోసం చేశాడు. అనుమానం వచ్చిన భార్య.. మోనేష్ మొబైల్‌ ఫోన్ చెక్ చేయడంతో న్యూడ్ వీడియోల బాగోతం బయటపడింది. వీడియోలపై నిలదీయడంతో భార్యను చితకబాదాడు మోనేష్‌. మధురై జిల్లాకు చెందిన మోనేష్‌ 2019లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య లోన్ యాప్‌ల నుంచి రుణం తీసుకోవడంతో నిర్వాహకుల నుంచి భార్యకు ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. అనుమానంతో మోనేష్‌ మొబైల్‌ చెక్‌ చేసింది. అందులో అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి షాకయింది. భార్య నిలదీయడంతో మోనేష్‌ దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఎలాగోలా భర్త చెర నుంచి బయటపడ్డ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్‌ !! కారణం తెలిస్తే షాక్‌ అవుతారు ??

ఆవుదూడనే హడలెత్తించిన పిల్లి.. ఏం చేసిందో చూడండి..

కడుపులో విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్

తాత నువ్వు కేక !! హుక్కా దమ్ము కొట్టటంలో ఈయన స్టయిలే వేరు.. చూస్తే అవాక్కే !!

వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

 

Follow us
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..