నగలు కొనడానికి వచ్చి.. ఉంగరాల బాక్స్‌తో జంప్…
కృష్ణా జిల్లా చల్లపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి జ్వెల్లరీ షాపులోకి వెళ్లి రింగ్ కావాలి మంచి మోడల్ చూపించమని అడిగాడు. షాపు నిర్వాహకుడు కొన్ని ఉంగరాలు ఉన్న బాక్స్ తీసుకొచ్చి ఆ కస్ట్‌మర్ ముందు ఉంచాడు. అతను ఉంగరాలు సెలెక్ట్ చేసుకుంటున్నట్టు వాటిని పరిశీలిస్తున్నాడు. ఒక్కో ఉంగరం చూపిస్తూ దీని ఖరీదెంత అంటూ బేరమాడుతున్నట్టు చేస్తూ ఒక్కసారిగా ఆ బాక్స్ పట్టుకొని ఉడాయించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
కృష్ణా జిల్లా చల్లపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి జ్వెల్లరీ షాపులోకి వెళ్లి రింగ్ కావాలి మంచి మోడల్ చూపించమని అడిగాడు. షాపు నిర్వాహకుడు కొన్ని ఉంగరాలు ఉన్న బాక్స్ తీసుకొచ్చి ఆ కస్ట్‌మర్ ముందు ఉంచాడు. అతను ఉంగరాలు సెలెక్ట్ చేసుకుంటున్నట్టు వాటిని పరిశీలిస్తున్నాడు. ఒక్కో ఉంగరం చూపిస్తూ దీని ఖరీదెంత అంటూ బేరమాడుతున్నట్టు చేస్తూ ఒక్కసారిగా ఆ బాక్స్ పట్టుకొని ఉడాయించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ప్లాన్డ్ ప్రకారమే షాపుకొచ్చారు. బయట ఒకరు బైక్‌పై రెడీగా ఉన్నాడు. ఇంకో వ్యక్తి లోపలికొచ్చాడు. ఉంగరాలు చూస్తాననడంతో..షాపువాళ్లు ఉంగరాలు చూపించారు. ఉంగరాలు చూస్తున్నట్టే చూస్తూ ఒక్కసారిగా బాక్స్‌పట్టుకొని బయటకు పరుగెత్తి బయటున్న బైక్ ఎక్కేశాడు. రెప్పపాటులో ఇద్దరూ కలిసి పరారయ్యారు. బాక్సులో 40 ఉంగరాలున్నాయని..వాటి విలువ 4 లక్షల వరకు ఉంటుందన్నారు షాపు యజమాని. చేసేదిలేక పోలీసులను ఆశ్రయించడంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమె మంచంపై నుంచి కిందపడింది.. అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసిన కుటుంబం
బీఎండబ్ల్యూలో పశువులకు మేత తీసుకెళ్తున్న రైతు.. వీడియోపై క్రేజీ కామెంట్స్
మెట్రోలో పాడు పని చేస్తూ దొరికిన జంట.. భలే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆంటీ..
Google Maps: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచింది
TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్