వామ్మో.. తెలివైన మేకలు.. ప్లాన్ చూస్తే నవ్వాపుకోలేరు !!
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి ఏదో ఒక వార్త హైలెట్ అవుతూనే ఉంటుంది. అందమైన కుక్క పిల్లలో, ఏనుగులు వంటి జంతువుల వీడియోనో లేదంటే ఇతర జంతువులకు సంబంధించిన అశ్చర్యకరమైన వీడియోలను మనం చూస్తుంటాం.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి ఏదో ఒక వార్త హైలెట్ అవుతూనే ఉంటుంది. అందమైన కుక్క పిల్లలో, ఏనుగులు వంటి జంతువుల వీడియోనో లేదంటే ఇతర జంతువులకు సంబంధించిన అశ్చర్యకరమైన వీడియోలను మనం చూస్తుంటాం. మనుషులకే కాదు.. జంతువులకూ తెలివితేటలు ఉంటాయి. కాకపోతే.. మనం వ్యక్తపరిచినంత తేలిగ్గా అవి తమ తెలివితేటల్ని బయటపెట్టలేవు. కాకపోతే ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది. అందువల్ల ఇదివరకు తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా మనం తెలుసుకోగలుగుతున్నాం. తాజాగా మేకలు వేసిన ఎత్తుగడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మనం నమ్మలేని ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు డ్రైవర్‌కి ఝలక్ ఇచ్చిన యువకుడు.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..
పట్టపగలే దొంగలకు చుక్కలు చూపించిన వృద్దురాలు !! బామ్మ రెబల్ అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
నీళ్లలో పడ్డ బిడ్డ కోసం ఓ కుక్క సాహసం.. నెట్టింట వీడియో వైరల్
ఆ ఫిల్మ్ తరువాతే సామ్‌కు ఈ వ్యాధి.. షాకింగ్ విషయం చెప్పిన కో స్టార్
Avatar 2: 100కోట్లకు అవతార్ 2 రైట్స్ !! దద్దరిల్లిపోయిన టాలీవుడ్ !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

