Goat: ఓరి ని దుంప తెగ..! చివరికి మెకాని కూడా వదలడం లేదు ఏంటి రా..!
దొంగలు రెచ్చిపోతున్నారు.. అన్ని చోట్లా చేతివాటం చూపిస్తున్నారు. చివరకు కోళ్లను, మేకలను కూడా వదలడం లేదు.. తాజాగా అనకాపల్లి జిల్లాలో మేక దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి..
దొంగలు రెచ్చిపోతున్నారు.. అన్ని చోట్లా చేతివాటం చూపిస్తున్నారు. చివరకు కోళ్లను, మేకలను కూడా వదలడం లేదు.. తాజాగా అనకాపల్లి జిల్లాలో మేక దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. మేకను అపహరించుకొని క్షణాల్లో వెళ్లిపోయాడు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది. ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వచ్చిన దొంగ.. చోడవరం మండలం దుడ్డిపాలేం జంక్షన్లోని ఇంట్లో అర్ధరాత్రి ఓ దొంగ చొరబడ్డాడు. గేటు తెరచి లోపలకు వెళ్లి అక్కడ కట్టి ఉన్న మేక పిల్లను ఎత్తుకు పోయాడు. మేక పిల్ల దొంగతనంపై యజమాని ఆడారి లక్ష్మీ పోలీసులను ఆశ్రయించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

