Viral Video: ఇదో “గొర్రె కథ’! ఆ రైతు ఇంట కాసుల పంట !! వీడియో
సాధారణంగా ఒక గొర్రె ధర 25 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల మధ్య పలికితే గొప్ప. ఇంకా కొంచెం ఎక్కువ పలికినా మనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.
సాధారణంగా ఒక గొర్రె ధర 25 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల మధ్య పలికితే గొప్ప. ఇంకా కొంచెం ఎక్కువ పలికినా మనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. కానీ ఒక గొర్రె ఏకంగా 2లక్షల రూపాయలు ధర పలికింది. దాన్ని కొన్న వ్యక్తి ఊరేగింపుతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వింత సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప అనే వ్యక్తి ఈ గొర్రెను పెంచాడు. రెండేళ్ల క్రితం ఈ గొర్రెను లక్షన్నర రూపాయలు ఖర్చు చేసి కొన్నాడు. దీంతో ఇప్పటివరకు మంచి ఆదాయం పొందాడు. అంతేకాకుండా గొర్రెల సంతానోత్పత్తికి ఇదే కీలకంగా మారింది. దీంతో రెండేళ్ల నుంచి మంచిగా ఆదాయాన్ని పొందుతూనే ఉన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
మీ పీఎఫ్ ఎకౌంట్లో ఇంట్రస్ట్ వచ్చిందో లేదో తెలుసుకోండిలా.. వీడియో
బయటపడ్డ గురుగ్రహం.. అసలు రహస్యం..షాక్‌లో నాసా..! వీడియో
రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

