తెలివైన మేకలు.. నదిని ఎలా దాటుతున్నాయో చూడండి..
Gots

తెలివైన మేకలు.. నదిని ఎలా దాటుతున్నాయో చూడండి..

|

Jul 13, 2022 | 2:30 PM

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అవి కొన్ని ఫన్నీగా ఉన్నా, కొన్ని వీడియోలు మాత్రం వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అవి కొన్ని ఫన్నీగా ఉన్నా, కొన్ని వీడియోలు మాత్రం వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా కొన్ని మేకలు నదిని దాటుతున్న వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియోపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ గ్రామం వరద ముంపుకి గురయింది. ఆ వరద నీటిలో సిమెంట్‌తో చేసిన స్లాబ్‌లు ఉన్నాయి. ఆ స్లాబ్స్‌ పైనుంచి కొన్ని మేకలు తన యజమానురాలితో కలిసి తమ గమ్యానికి వెళ్తున్నాయి. అయితే ఆ స్లాబ్‌లు పైన ఒక్కోదానిపైన ఒక్క మేక మాత్రమే నిలబడగలదు. దాంతో ప్రతి మేక తనకంటే ముందు ఉన్న మేక ఒక స్లాబ్‌ దాటేవరకు వేచి ఉండి, తర్వాత తను ఆ స్లాబ్‌ మీదకు దాటుతుంది. ఇలా ఒకదాని వెంట ఒకటి ఎంతో క్రమశిక్షణతో అవి ఆ వరను దాటుకుంటూ ఇవతలికి చేరుతున్నాయి. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్‌ దీపాంషు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లితో మసాజ్ మామూలుగా ఉండదు.. ఛార్జీ ఎంత అని అడుగుతున్న నెటిజన్లు

ఇతని డ్రైవింగ్‌ చూస్తే అవాక్కవ్వాల్సిందే !! దెయ్యం కంట్రోల్‌ చేస్తుందంటున్న నెటిజెన్స్

Viral: ఈ అంకుల డ్యాన్స్‌ ఎవరైన ఫిదా కావాల్సిందే..

మూత్రంలో రక్తం పోతుందని డాక్టర్‌ని కలిసిన వ్యక్తి.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్‌

ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి