పిల్లితో మసాజ్ మామూలుగా ఉండదు.. ఛార్జీ ఎంత అని అడుగుతున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో పెట్ ఆనిమల్స్ వీడియోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అవి చేసే అల్లరి, మంచి పనులు, స్టంట్స్ వంటివి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తాయి.
సోషల్ మీడియాలో పెట్ ఆనిమల్స్ వీడియోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అవి చేసే అల్లరి, మంచి పనులు, స్టంట్స్ వంటివి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రస్తుతం ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ పిల్లి మరొక పిల్లికి మసాజ్ చేస్తూ కనిపిస్తుంది. ఒక పిల్లి హాయిగా పడుకోగా, మరో పిల్లి వీపుపై నొక్కుతూ మసాజ్ చేస్తుంది. ఈ ఫన్నీ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో ఓ యూజర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేవలం 8 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు మిలియన్లమంది వీక్షించారు. ఒక యూజర్ ‘అమేజింగ్ మసాజ్’ అని కామెంట్ చేస్తే, మరో యూజర్ ‘మసాజ్ ఛార్జీ ఎంత’ అని ఫన్నీ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇతని డ్రైవింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే !! దెయ్యం కంట్రోల్ చేస్తుందంటున్న నెటిజెన్స్
Viral: ఈ అంకుల డ్యాన్స్ ఎవరైన ఫిదా కావాల్సిందే..
మూత్రంలో రక్తం పోతుందని డాక్టర్‌ని కలిసిన వ్యక్తి.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్
ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి
‘సుడిగాలి సుధీర్‌ను జబర్దస్త్‌లో అవమానం’ అసలు విషయం చెప్పిన ఆది
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

