Viral: ఈ అంకుల డ్యాన్స్ ఎవరైన ఫిదా కావాల్సిందే..
కొంతమంది వ్యక్తులు వేసే ఫన్నీ డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా పెళ్లిలో లేదా గణేష్ నిమజ్జనం రోడ్డు షోలో వేసే డ్యాన్స్ స్టెప్పులు చాలా విచిత్రంగా ఉంటాయి.
కొంతమంది వ్యక్తులు వేసే ఫన్నీ డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా పెళ్లిలో లేదా గణేష్ నిమజ్జనం రోడ్డు షోలో వేసే డ్యాన్స్ స్టెప్పులు చాలా విచిత్రంగా ఉంటాయి. అంతేకాదు.. కొన్నిసార్లు కొంత మంది వేసే డ్యాన్స్ మూమెంట్స్ చాలా షాకింగ్‌గా కూడా ఉంటాయి. వావ్ డ్యాన్స్ సూపర్ అనేలా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జెంటిల్‌మెన్ సినిమాలోని చుకుబుకు చుకుబుకు రైలే అదిరేను దీని స్టైలే అనే సాంగ్‌కు ఓ వ్యక్తి డ్యాన్స్ ఇరగదీశాడు. రోడ్డుపై తన ఫ్రెండ్స్ ముందు వేసిన స్టెప్పులు సూపర్బ్‌గా ఉన్నాయి. జెంటిల్‌మెన్ సినిమాలో హీరో ప్రభుదేవ వేసిన స్టెప్పులకు ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్పులు వేశాడు. మనోడి డ్యాన్స్ స్టైల్‌కు తన ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. స్టెప్పులు అదరగొట్టావ్ అంకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూత్రంలో రక్తం పోతుందని డాక్టర్‌ని కలిసిన వ్యక్తి.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్
ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి
‘సుడిగాలి సుధీర్‌ను జబర్దస్త్‌లో అవమానం’ అసలు విషయం చెప్పిన ఆది
Rana Daggubati: హీరో రానాకు కోర్టు నోటీసులు.. దేని గురించి అంటే ??
Krithi Shetty: ఆ స్టార్ హీరోకు పడిపోయా.. అందరికీ షాకిచ్చిన కృతి షెట్టి