Girls Cat Walk: ఇదేందయ్యా ఇది.! మెట్రోలో అమ్మాయిల క్యాట్ వాక్.. షాకైన ప్రయాణికులు.

Girls Cat Walk: ఇదేందయ్యా ఇది.! మెట్రోలో అమ్మాయిల క్యాట్ వాక్.. షాకైన ప్రయాణికులు.

Anil kumar poka

|

Updated on: Sep 02, 2023 | 10:16 PM

ఢిల్లీలోని మెట్రో స్టేషన్లు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. మెట్రో రైళ్లల్లో చోటు చేసుకునే కొన్ని వింతైన సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీల్స్ వైరల్ అయ్యేందుకు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, బోగీల్లో పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం వంటి వీడియోలు ఈ మధ్యకాలంలో చాలానే నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే లేటెస్టుగా ఓ మెట్రో ట్రైన్‎లో అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్స్ ఒకింత షాక్‎కి గురయ్యారు.

ఢిల్లీలోని మెట్రో స్టేషన్లు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. మెట్రో రైళ్లల్లో చోటు చేసుకునే కొన్ని వింతైన సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీల్స్ వైరల్ అయ్యేందుకు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, బోగీల్లో పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం వంటి వీడియోలు ఈ మధ్యకాలంలో చాలానే నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే లేటెస్టుగా ఓ మెట్రో ట్రైన్‎లో అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్స్ ఒకింత షాక్‎కి గురయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ మధ్యనే ఓ స్కీమ్‎ను అందుబాటులోకీ తీసుకువచ్చింది. ‘‘సెలబ్రేషన్ ఆన్ వీల్స్’’..అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి శుభకార్యాలు ఉన్నా, స్కూల్ పంక్షన్లు అయినా సరే మెట్రో రైలు బోగీలను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అందుకోసం అవసరమైన సొమ్ము చెల్లిస్తే చాలు రైలులోనే రకాల కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. ఈ పథకం బాగా ఫేమస్ కావడంతో అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది యువతులు అంతా కలిసి రైలు బోగీలో ఫ్యాషన్ షో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..