Viral Video: అనుకున్నదొక్కటి, అయినది ఒకటి.. బొల్తా కట్టిందిలే !! వీడియో
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ హవా నడుస్తోంది.,చిన్న, పెద్దా అనే తేడా లేకుండా రీల్స్ చేసి సెలబ్రెటీస్ అయిపోతున్నారు. రీల్స్ చేయడంలో ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ హవా నడుస్తోంది.,చిన్న, పెద్దా అనే తేడా లేకుండా రీల్స్ చేసి సెలబ్రెటీస్ అయిపోతున్నారు. రీల్స్ చేయడంలో ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా.. సరికొత్తగా ట్రై చేస్తుంటారు. అయితే, తాజాగా ఓ యువతి చేసిన ప్రయత్నిం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఓ యువతి రోడ్డు పక్కన నిల్చోని వాహనం కోసం ఎదురుచూస్తోంది… ఆమె వెనకాలే ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు… అలా వీడియో తీస్తూ వచ్చిన వ్యక్తి ఆ యువతి భుజం తట్టి చేయి అందించగా,… వెంటనే ఆమె అతని చేతిని నవ్వుతూ పట్టుకుని స్టైలీష్గా పక్కన పరిగెత్తాలి అనుకుంది. అలా పరిగెడుతూ పక్కనే ఉన్న విద్యుత్ స్థంభానికి ఢికొట్టింది..ఇక అంతే..
Also Watch:
Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో
క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో
AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో