ఆమె ఒళ్లంతా కరెన్సీనే.. నడిచే ఏటీఎం అంటున్న నెటిజనం

ఆమె ఒళ్లంతా కరెన్సీనే.. నడిచే ఏటీఎం అంటున్న నెటిజనం

Phani CH

|

Updated on: May 09, 2023 | 9:28 PM

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు.. ప్రస్తుత కాలంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. తాము చేసే ప్రతీది చాలా భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత సమయం అంతా దీనికొసమే వెచ్చిస్తున్నారు.

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు.. ప్రస్తుత కాలంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. తాము చేసే ప్రతీది చాలా భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత సమయం అంతా దీనికొసమే వెచ్చిస్తున్నారు. ఇక ఫ్యాషన్ మోడళ్లు, నటీనటులతో పాటు.. తమ ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్లు సోషల్ మీడియా యాప్స్‌ని విపరీతంగా వాడేస్తున్నారు. తాజాగా ఓ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లను కంటి చూపు తిప్పుకోనివ్వడం లేదు ఆ ఫోటోలు. మరి అంత స్పెషల్ ఏముందా? అని అనుకుంటున్నారా.. అట్టాంటి ఇట్టాంటి స్పెషల్ కాదు, ఫోటో చూస్తే కళ్లు గిర్రున తిరుగుతాయి. సాధారణంగా మోడల్స్ అంతా రకరకాల మోడల్‌ డ్రస్సులు, నగలు ధరించి మోడలింగ్‌ చేస్తుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం కరెన్సీ నోట్లతో డ్రస్సు కుట్టించుకుంది. అంతేనా ఆ డ్రస్సు వేసుకొని హొయలుపోతూ ఫోజులిచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balagam: బలగం కొమురయ్యకు ఇంటర్నేషనల్ అవార్డ్‌

జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాక్‌..

Naga Chaitanya: నా విడాకులపై వార్తలు ఆపండి.. నాగచైతన్య రిక్వెస్ట్

తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము

లక్నోలో పోకిరి సినిమా సీన్‌ రిపీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌

Published on: May 09, 2023 09:28 PM