Viral Video: స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడింది !! నవ్వులు పూయిస్తున్న అమ్మాయి వీడియో
సినిమాల్లో కనిపించే రకరకాల స్టంట్స్ చూసి చాలామంది అలా చేయడానికి ట్రై చేస్తుంటారు. అయితే.. అలాంటి స్టంట్స్.. నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.
సినిమాల్లో కనిపించే రకరకాల స్టంట్స్ చూసి చాలామంది అలా చేయడానికి ట్రై చేస్తుంటారు. అయితే.. అలాంటి స్టంట్స్.. నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. ఎందుకంటే ఏమాత్రం పొరబాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ యువతి విషయంలో కూడా అదే జరిగింది. ఓ యువతి స్టంట్ చేయబోయి ఇబ్బందుల్లో పడింది. ఇది చూసి అందరూ తెగ నవ్వుతున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే.. ఫుల్ స్వింగ్‌లో పరుగెత్తుకుంటూ వచ్చి ఒక బెంచ్‌పైనుంచి జంప్ చేయాలని ట్రై చేసింది. అయితే ఆమె బెంచీపై కాలు పెట్టగానే, ఆమె కాలు జారి, బెంచీ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది.
Also Watch:
ఆర్ఆర్ఆర్ సినిమానా.. మజాకానా.. అయ్యో.! మరీ ఇంత దారుణమా.. ఫ్యాన్స్ కోసం..
KGF 2: తీరం దాటిన తుఫాన్.. ఇక ఎవ్వరూ ఆపలేరంతే !!
RRR: రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?? నార్త్ వాళ్లు హ్యాండిస్తే ఎలా ??
RRR: 3డీ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల !! చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన !!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో సమంత రొమాన్స్ !!