ఒంటికాలితో స్కేటింగ్‌ !! నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చిన్నారి !! ఆత్మవిశ్వాసానికి తలవంచాల్సిందే

|

Nov 09, 2022 | 9:48 AM

అన్ని అవయవాలూ ఆరోగ్యంగా ఉండి, అన్ని అవకాశాలూ ఉండి కూడా కొందరు నిరాసక్తంగా జీవితాన్ని గడిపేస్తారు. కొందరు చిన్న వైకల్యం ఉన్నా దానిని పెద్దగా ఊహించుకుని జీవితంలో ఎలాంటి ప్రయత్నం చేయకుండా వెనుకబడిపోతారు.

అన్ని అవయవాలూ ఆరోగ్యంగా ఉండి, అన్ని అవకాశాలూ ఉండి కూడా కొందరు నిరాసక్తంగా జీవితాన్ని గడిపేస్తారు. కొందరు చిన్న వైకల్యం ఉన్నా దానిని పెద్దగా ఊహించుకుని జీవితంలో ఎలాంటి ప్రయత్నం చేయకుండా వెనుకబడిపోతారు. కానీ ఇక్కడ ఓ చిన్నారికి పూర్తిగా ఒక కాలు లేదు. అయినా తాను నిరుత్సాహ పడలేదు. రెండు కాళ్లూ సరిగా ఉన్నవాళ్లే స్కేటింగ్‌ చేయడానికి భయపడతారు. అలాంటి స్కేటింగ్‌ను ఎంతో ఇష్టంగా నేర్చుకుంది. నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. ప్రయ‌త్నం చేయాలేగానీ అసాధ్యం అనేది లేద‌ని నిరూపించింది ఈ చిన్నారి. ఒంటికాలితో స్కేటింగ్ చేసి అంద‌ర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అర్జెంటీనాకు చెందిన ఈ చిన్నారి పేరు మిలీ ట్రెజో. అర్జెంటీనా అడాప్టవ్ స్కేటింగ్ నేష‌న‌ల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఒంటికాలితో స్కేటింగ్‌ చేసి విజేత‌గా నిలిచింది. మిలీ ఒక్క కాలుతోనే ఎంతో చాక‌చక్యంగా స్కేటింగ్ చేస్తూ, త‌న శ‌రీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌డం చూసి ప్రేక్షకులంతా చ‌ప్పట్లు కొడుతూ ఈ చిన్నారిని ప్రోత్సహించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: మద్యం మత్తులో మరో ఇంట్లో పడుకున్న సీఎఫ్‌వో! | కంకరమట్టి పోసి సమాధికి యత్నం

జపాన్‌లో సంచలనంగా RRR.. 185 M¥ ల రికార్డు కలెక్షన్స్

Samantha: ఏడ్చిన సమంత.. నాగ చైతన్య పై సీరియస్

Allu Arjun: పుష్ప2లో తన క్యారెక్టర్‌ గురించి బన్నీ రియాక్షన్

300కోట్లు దాటేస్తున్న కాంతార.. దమ్మున కథ దొరికితే ఇంతే మరి !!

 

Follow us on