Viral Video: చిన్నారి వద్దకు భారీ పైథాన్.. అదేంటో తెలియక ఆడుకుంటూ.. వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన్పటినుంచి రక రకాల వైరల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన్పటినుంచి రక రకాల వైరల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. అయితే వీటిలో కొన్ని వీడియోలు చూస్తే చాలా భయమేస్తుంది. తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. . ఇందులో ఓ చిన్నారి పైథాన్‌తో ఇంచక్కా ఆడుకుంటోంది. ఆ వీడియోను చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఓ భారీ కొండచిలువ బయట చిన్న అరుగుపైన కూర్చుని ఉన్న పాప వద్దకు పాక్కుంటూ వస్తుంది. అంతటి భారీ పాముని చూసి కూడా ఆ చిన్నారి భయపడకుండా దానితో అల్లరి చేస్తూ.. ఆటలు ఆడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
నీలాంబరి పాట సృష్టిస్తున్న రికార్డులకు యూట్యూబ్ షేక్ !! వీడియో
బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

