టాటూ క్రేజ్‌లో పడి యువతి ఏం చేసిందో తెలిస్తే షాకే !!
ప్రస్తుత కాలంలో యువతీయువకుల్లో టాటూల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తమకిష్టమైన రకరకాల టాటూలను శరీరంపై వేయించుకుంటున్నారు.
ప్రస్తుత కాలంలో యువతీయువకుల్లో టాటూల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తమకిష్టమైన రకరకాల టాటూలను శరీరంపై వేయించుకుంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టాటూలకు బానిసలయిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే మనం చూసుంటాం.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి అందరూ షాక్ అవుతున్నరు. ఈ వీడియోలో ఓ మహిళ మోచేతి నుంచి అరచేతి వరకు ఓ వింత టాటూను వేయించుకుంది. ఈ టాటూ డిజైన్ చూస్తుంటే.. అచ్చం ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసినట్టు ఉంది. ఇది చూసి అందరూ ఇదేం పిచ్చిరా నాయనా.. అంటూ సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. టాటూ క్రేజ్ ఉండొచ్చు కానీ.. మరి ఇంతలా ఉండాల్సిన అవసరం లేదని కొందరంటే.. మరికొంతమంది ట్రెండ్ గురూ..అంటూ నవ్వుకుంటున్నారు.
Also Watch:
Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!
హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!
స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

