మార్కెట్ మధ్యలో రెచ్చిపోయిన యువతి..ఏంచేసిందో చూస్తే..

|

Jan 10, 2023 | 9:44 AM

ఓ యువతి ఓ మార్కెట్‌లో నడిరోడ్డుమీద రెచ్చిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటకు డ్యాన్స్‌లు చేసింది.

ఓ యువతి ఓ మార్కెట్‌లో నడిరోడ్డుమీద రెచ్చిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటకు డ్యాన్స్‌లు చేసింది. మార్కెట్ మధ్యలో రోడ్డుకు అడ్డంగా నిలబడి యువతి డాన్స్‌ చేయడంతో సంచలనంగామారింది. అయితే వీడియో పోస్ట్ అయిన సోషల్‌మీడియా ఖాతా ప్రకారం ఆమె కలకత్తాకు చెందిన రుద్ర అని తెలుస్తోంది. ఇక ఆమె స్టెప్పులేస్తున్నప్పుడు చాలా మంది అక్కడే నిలబడి చూస్తుండిపోయారు. కొందరు మాత్రం ‘నడి రోడ్డు మీద ఇదేం గోల’ అన్నట్లుగా చిరాకు పడ్డారుకూడా. ఈ వీడియోను రుద్ర తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ ‘పబ్లిక్ రియాక్షన్స్’ అనే కాప్షన్‌ ఇచ్చింది. ఇక ఈ వీడియోను దాదాపు 46 లక్షలమందికి పైగా వీక్షించారు. ఏకంగా లక్షా 40 వేలమంది లైక్‌ చేశారు. అంతేకాదు తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ హోరెత్తించారు. ‘ఇతరులు చెప్పేది మర్చిపోయి మీకు సంతోషాన్ని కలిగించేది చేయండి. ఆ సమయంలోనే మిమ్మల్ని నవ్వించే వారితో ఉండండి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??

ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్‌ ఐడియా..

తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..

వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు.. భయం భయంగా జనాలు..

మసీదులో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోతారు !!

 

Published on: Jan 10, 2023 09:44 AM