Viral Video: బిడ్డ కోసం సింహంతో పోరాటం !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

|

Jan 19, 2022 | 8:53 AM

సృష్టిలో కల్మషం లేనిది తల్లి ప్రేమ ఒక్కటే.. ఇది కేవలం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. ఎందుకంటే తల్లి ప్రేమ బిడ్డకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది.

సృష్టిలో కల్మషం లేనిది తల్లి ప్రేమ ఒక్కటే.. ఇది కేవలం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. ఎందుకంటే తల్లి ప్రేమ బిడ్డకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అప్పుడే పుట్టిన ఒక జిరాఫీ పిల్లను కొన్ని హైనాలు, సింహాలు టార్గెట్‌ చేశాయి. అయితే హైనాలు మధ్యలో వెళ్లిపోయాయి.. కానీ సింహాలు మాత్రం వదల్లేదు. అది గమనించిన తల్లి జిరాఫీ ఆ సింహాలను బెదిరించి తన బిడ్డను జిరాఫీల గుంపులోకి తీసుకెళ్లింది. కానీ సింహాలు మాత్రం పట్టు వీడలేదు. వాటినే వెంబడించాయి. పాపం ఇంకా అడుగులు కూడా వేయడం రాని ఆ జిరాఫీని కాపాడుకోడానికి ఆ తల్లి జిరాఫీ ఎంతగానో ప్రయత్నించింది. అలా 6 కి.మీ. వరకూ జిరాఫీలను సింహాలు వెంటాడుతూనే ఉన్నాయి.

Also Watch:

వెరైటీ స్నేక్‌ !! ఆకులో ఆకు.. కొమ్మలో కొమ్మలా.. వీడియో

Viral Video: అడవిపంది కోసం సింహాల ప్లాన్ !! వ్యూహాత్మకం.. వీడియో

Viral Video: రూ.10 కోడిపిల్లకు రూ.50 బస్‌ టికెట్‌.. వీడియో

పింక్ బాల్‌ టెస్ట్‌ అంటే ఏమిటి ?? గ్లెన్‌ మెక్‌గ్రాత్‌కు ఈ టెస్ట్‌కు సంబంధం ఏంటి ?? వీడియో

Viral Video: పిజ్జాకు నల్ల పిల్లి పిల్ల ఫిదా !! ఇవ్వమని రెండు కాళ్లతో దీనంగా వేడుకోలు !! వీడియో