Viral Wedding Gifts: కొత్త దంపతులకు ఫ్రెండ్స్ అదిరిపోయే గిఫ్ట్.. నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
కొత్త దంపతులకు వారి ఫ్రెండ్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసి బంధువులు, పెళ్లికొచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. అంతగా ఆశ్చర్యపోయే ఆ గిఫ్ట్ ఏంటబ్బా అనుకుంటున్నారా... వధూవరుల మిత్రులంతా కలిసి తమ ఫ్రెండ్స్‌కి....
కొత్త దంపతులకు వారి ఫ్రెండ్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసి బంధువులు, పెళ్లికొచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. అంతగా ఆశ్చర్యపోయే ఆ గిఫ్ట్ ఏంటబ్బా అనుకుంటున్నారా… వధూవరుల మిత్రులంతా కలిసి తమ ఫ్రెండ్స్‌కి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. అంతే వెంటనే పెట్రోల్, డీజిల్ బాటిళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. అవును మరి ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104 రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం ఇంతకంటే కాస్ట్‌లీ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. అందుకే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారిందిదేశవ్యాప్తంగా పెట్రో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 16 రోజుల్లో 14 సార్లు ధరలు పెరిగాయి. మొత్తంగా లీటర్ పెట్రోల్ ధర 10 మేర పెరిగింది. దీంతో పెట్రో ధరల పెంపుపై ఒక్కొక్కరు ఒక్కోతీరుగా నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే వధూవరులకు వారి స్నేహితులు పెట్రోల్, డీజిల్ బాటిళ్లను గిప్ట్‌గా ఇచ్చారు. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయగా, వైరల్ అవుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!