రైల్వే కౌంటర్ లో టికెట్ కొంటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే !!

|

Dec 01, 2022 | 9:33 AM

సాధారణంగా రైల్వే స్టేషన్ కౌంటర్లలో టిక్కెట్లు తీసుకునే సమయంలో చాలా మంది డబ్బులు ఇస్తుంటారు. టికెట్‌కు సరిపడా డబ్బులు తీసుకుని మిగతా చిల్లరను తిరిగి ఇస్తుంటారు.

సాధారణంగా రైల్వే స్టేషన్ కౌంటర్లలో టిక్కెట్లు తీసుకునే సమయంలో చాలా మంది డబ్బులు ఇస్తుంటారు. టికెట్‌కు సరిపడా డబ్బులు తీసుకుని మిగతా చిల్లరను తిరిగి ఇస్తుంటారు. అయితే.. ఓ రైల్వే ఉద్యోగి టికెట్ కౌంటర్ లో చేతివాటం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఢిల్లీలోని హజ్రత్ నిజామోద్దీన్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి.. టికెట్‌ కోసం కౌంటర్ వద్ద క్యూలో నిలబడ్డాడు. టికెట్ కోసం 500 రూపాయల నోటు ఇచ్చాడు. గ్వాలియర్‌కు టికెట్‌ ఇవ్వమని కోరాడు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగి తన చేతివాటం చూపించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇళ్లకు తాళాలు.. మంటల్లో భవనం.. బయటకు రాలేక.. సజీవసమాధులైన 10 మంది

తాత కానున్న బిల్‌గేట్స్‌.. కూతురి బేబీ బంప్ ఫొటోలు వైరల్‌..

2,500 మందితో న‌గ్న ఫోటోషూట్‌.. ఎందుకంటే ??

వామ్మో.. 66 ఏళ్ల వృద్ధుడిపై 31 అత్యాచార కేసులు !!

మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్‌ !!

 

Published on: Dec 01, 2022 09:33 AM