Viral Video: ఒకే రూట్‌లో ఒకేసారి నాలుగు రైళ్లు.. సీన్ చూడాల్సిందే..!
రైలులో ప్రయాణం అందరికీ సరదానే. చాలామంది విమానాలు లేదా బస్సు ప్రయాణాలకంటే కూడా రైల్లో ప్రయాణానికే ఇష్టపడతారనడంలో సందేహం లేదు. అయితే ఒక్కోసారి రైలు ప్రయాణాలు భలే గమ్మత్తుగా ఉంటాయి.
రైలులో ప్రయాణం అందరికీ సరదానే. చాలామంది విమానాలు లేదా బస్సు ప్రయాణాలకంటే కూడా రైల్లో ప్రయాణానికే ఇష్టపడతారనడంలో సందేహం లేదు. అయితే ఒక్కోసారి రైలు ప్రయాణాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాం. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో నాలుగు స్టీమ్ ఇంజిన్ రైళ్లు ఒకే దిశలో ఒకేసారి నడుస్తున్నాయి. చూసేందుకు అద్భుతంగా వున్న ఈ వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ… నాలుగు రైళ్లు ఒకే దిశలో కలిసి నడుస్తున్న అరుదైన వీడియో అంటూ రాసుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Chocolate Ganesh: పంజాబ్‌లోని లూథియానాలో 200 కేజీల చాక్లెట్ గణేశ్.. వీడియో
Love Story: లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?? వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

