Viral Video: కారులో వరుడిని చితక్కొట్టిన వధువు..! నెట్టింట వీడియో వైరల్
పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పెళ్లి తర్వాత కారులో వధువరులు కూర్చున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా వరుడిపై వధువు విరుచుకుపడిన తీరు ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తోంది. కారులో ఎక్కిన మరుక్షణమే.. వరుడి మెడపై చేయివేసి నొక్కిపట్టి మరో చేయితో మూతిపై కొడుతుంది వధువు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఒకే రూట్‌లో ఒకేసారి నాలుగు రైళ్లు.. సీన్ చూడాల్సిందే..!
Chocolate Ganesh: పంజాబ్‌లోని లూథియానాలో 200 కేజీల చాక్లెట్ గణేశ్.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

