Chocolate Ganesh: పంజాబ్‌లోని లూథియానాలో 200 కేజీల చాక్లెట్ గణేశ్.. వీడియో
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు గణపయ్యను పూజించుకోనున్నారు భక్తులు. ఎన్నో రూపాల్లో ఒదిగిపోయే గణపతి ఎన్నో రూపాల్లో..
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు గణపయ్యను పూజించుకోనున్నారు భక్తులు. ఎన్నో రూపాల్లో ఒదిగిపోయే గణపతి ఎన్నో రూపాల్లో..మరెన్నో నామాల్లో పూజలు అందుకుంటున్నాడు. అలా ఓ చోట గణేషుడు తియ్యతియ్యగా నోరూరిస్తున్నాడు.ఏకంగా 200ల కేజీల డార్క్ చాక్లెట్ తో వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Love Story: లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?? వీడియో
Kim Weight Loss: స్లిమ్‌గా మారిన కిమ్.. అసలు కిమ్‌కు ఏమైంది..? వీడియో
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

