Kim Weight Loss: స్లిమ్‌గా మారిన కిమ్.. అసలు కిమ్‌కు ఏమైంది..? వీడియో
ఉత్తర కొరియాలో తాజాగా నిర్వహించిన సైనిక కవాతులో స్లిమ్‌గా కనిపించిన కిమ్ జాంగ్ ఉన్ చిత్రంపై అందరి దృష్టి పడింది. భారీ పర్సనాలిటీతో గంభీరంగా కనిపించే కిమ్..
ఉత్తర కొరియాలో తాజాగా నిర్వహించిన సైనిక కవాతులో స్లిమ్‌గా కనిపించిన కిమ్ జాంగ్ ఉన్ చిత్రంపై అందరి దృష్టి పడింది. భారీ పర్సనాలిటీతో గంభీరంగా కనిపించే కిమ్.. తాజాగా ఎంతో స్లిమ్ లుక్‌లో నాజూకుగా కనిపించాడు. ప్యాంగ్ యాంగ్‌లోని కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌లో నిర్వహించిన మిలిటరీ పరేడ్‌లో కిమ్ జాంగ్ ఉన్ ఇలా కనిపించాడు. అంతేకాదు ఈ కవాతులో కిమ్ హుషారుగా ప్రజలకు అభివాదం చేస్తూ యాక్టివ్‌గా కనిపించాడు. ఇంతకుముందు అధిక బరువుతో బాధపడిన కిమ్ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు కిమ్. ధూమపానంతోనూ ఆయన ఇబ్బందులపాలయ్యాడు. కిమ్ జాంగ్ ఉన్న దాదాపు 20 కేజీలు బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లి పీటలపై వధూవరుల పబ్జి.. ఇదేం పని రా సామీ…!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos