Viral Video: వీర్యం నింపిన సిరంజితో మహిళపై ఎటాక్..!! నిందితుడి ఇంటి నుంచి సిరంజిలు స్వాధీనం.. వీడియో
సిరంజితో మహిళపై దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి పాతికేళ్లు జైలు శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ అనే యాభైరెండేళ్ల వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో విపరీత చర్యకు పాల్పడ్డాడు.
సిరంజితో మహిళపై దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి పాతికేళ్లు జైలు శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ అనే యాభైరెండేళ్ల వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో విపరీత చర్యకు పాల్పడ్డాడు. కిరాణా దుకాణంలోకి వచ్చిన ఓ మహిళకు స్టీమెన్ వెనక నుంచి సిరంజిని గుచ్చాడు. ఆమెకు చురుక్కుమనడంతో ఏదో కుట్టిందని భావించిన బాధిత మహిళ నిందితుడిని ప్రశ్నించింది. దీనికి అతడు సిగరెట్‌తో కాల్చినట్టు చెప్పాడు. అయితే, అంతలోనే పురుగు కుట్టినట్టు ఉంటుందని నిందితుడు చెప్పినట్టు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే అతడు సెమెన్ నింపిన సిరంజితో మహిళపై దాడి చేసినట్టు విచారణలో తేలింది. అంతేకాదు, మరో ఇద్దరు మహిళలపైన కూడా స్టీమెన్ ఇలానే దాడికి యత్నించినట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sunil: సునీల్‌కు బిగ్ ఆఫర్..!! ఏంటో తెలుసా..!! వీడియో
Know This: వినాయకునికి పార్వతీ దేవి ప్రాణం పోసింది ఎక్కడో తెలుసా? వీడియో