Know This: వినాయకునికి పార్వతీ దేవి ప్రాణం పోసింది ఎక్కడో తెలుసా? వీడియో

Know This: వినాయకునికి పార్వతీ దేవి ప్రాణం పోసింది ఎక్కడో తెలుసా? వీడియో

Phani CH

|

Updated on: Sep 13, 2021 | 9:33 AM

పండుగలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయకచవితి.

పండుగలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయకచవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ గణనాధుడిదే. అలాంటి విఘ్నేశ్వరున్ని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. వేద భూమిగా పిలువబడే భారతావని యావత్తు పార్వతీ నందనుడైన గణేశుని పూజలో నిమగ్నమైంది. కరోనా నిబంధనల మధ్య ఈ మహమ్మారినుంచి ప్రపంచాన్ని రక్షించమంటూ ఆ గణపతిని వేడుకుంటోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నీటి అడుగునా ఒక్కటయ్యారు.. కానీ అది ఎలాగో తెలుసా..?? నెట్టింట ఫుల్‌ వైరల్‌

News Watch : వరి వద్దే వద్దు.. పెరిగిన డెంగీ కేసులు.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )