ఈ పాప ఐక్యూ లెవెల్స్ ఐన్‌స్టీన్, హాకింగ్ కంటె ఎక్కువ..!! ఎనిమిదేళ్ళకే రెండు డిగ్రీలు సాధించింది.. వీడియో
ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని తెలిపే కొలమానం ఐక్యూ. ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లో ఉన్న ఐక్యూ స్థాయిలు చాలా ఎక్కువ. వారి ప్రతిభ అనన్యం అసమాన్యం. అయితే వీరి ఐక్యూ లెవల్‌ని బీట్ చేసింది ఓ చిన్నారి.
ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని తెలిపే కొలమానం ఐక్యూ. ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లో ఉన్న ఐక్యూ స్థాయిలు చాలా ఎక్కువ. వారి ప్రతిభ అనన్యం అసమాన్యం. అయితే వీరి ఐక్యూ లెవల్‌ని బీట్ చేసింది ఓ చిన్నారి. అవును మీరు విన్నది నిజం. మెక్సికోకి చెందిన ఓ పాప వీరిని మించిన ఐక్యూతో ఆల్ రౌండర్‌గా దూసుకుపోతోంది. చిన్నారి అధారా పెరెజ్ మెక్సికోలోని ఓ మురికివాడలో నివసించేది. మూడేళ్ల వయసులో అధారా ఆటిజం బారిన పడింది. ఫలితంగా స్కూల్‌లో తోటి పిల్లలు ఆమెను ఏడిపించేవారు.
మరిన్ని ఇక్కడ చూడండి: AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,190 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Published on: Sep 12, 2021 04:43 PM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

