Viral Video: నీటి అడుగునా ఒక్కటయ్యారు.. కానీ అది ఎలాగో తెలుసా..?? నెట్టింట ఫుల్ వైరల్
ఈ మధ్య కాలంలో పెళ్లిలను రొటీన్‌గా కాకుండా.. కాస్త వెరైటీగా చేసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు యువతియువకులు. తమ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకోవాలని విమానంలో, పడవల్లో పెళ్లి చేసుకుంటారు.
ఈ మధ్య కాలంలో పెళ్లిలను రొటీన్‌గా కాకుండా.. కాస్త వెరైటీగా చేసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు యువతియువకులు. తమ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకోవాలని విమానంలో, పడవల్లో పెళ్లి చేసుకుంటారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ జంట పెళ్లి చేసుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ వాళ్లు ఎక్కడ వివాహం చేసుకున్నారో తెలుసా.? మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నట్టుగా.. ఓ జంట నీటి అడుగున ఒక్కటై క్యా సీన్ హై అనిపించారు. స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ కొత్త జంట.. ఏకంగా నీటి అడుగున స్విమ్మింగ్ చేస్తూ మరీ పెళ్లి చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లిలో వరుడికి షాక్.. ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ చూసి నివ్వెరపోయిన వధువు.. వీడియో వైరల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

