Love Story: లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?? వీడియో
నాగచైతన్య, ఫిదా ఫేమ్ సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా అతి త్వరలో థియేటర్లలోకి వచ్చేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది.
నాగచైతన్య, ఫిదా ఫేమ్ సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా అతి త్వరలో థియేటర్లలోకి వచ్చేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రయూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ సస్పెన్స్‌కి తెరదించింది. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Kim Weight Loss: స్లిమ్‌గా మారిన కిమ్.. అసలు కిమ్‌కు ఏమైంది..? వీడియో
Viral Video: పెళ్లి పీటలపై వధూవరుల పబ్జి.. ఇదేం పని రా సామీ…!! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

