Viral Video: స్టేడియం పైకప్పు నుంచి కింద పడబోయిన పిల్లి.. ప్రేక్షకుల సమయస్ఫూర్తితో ఎలా ఆదుకున్నారో తెలుసా? వైరలవుతోన్న వీడియో

Viral Video: నెట్టింట్లో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా యూఎస్ లోని మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచులో పిల్లి చేసిన హాడావుడి నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral Video: స్టేడియం పైకప్పు నుంచి కింద పడబోయిన పిల్లి..  ప్రేక్షకుల సమయస్ఫూర్తితో ఎలా ఆదుకున్నారో తెలుసా? వైరలవుతోన్న వీడియో
Cat Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 13, 2021 | 12:32 PM

Viral Video: నెట్టింట్లో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా యూఎస్ లోని మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచులో పిల్లి చేసిన హాడావుడి నెట్టింట్లో వైరల్‌గా మారింది. పై నుంచి పడిపోతున్న పిల్లిని ప్రేక్షకులు అమెరికా జాతీయ జెండాతో పట్టుకున్న విధానం చూస్తే.. కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.

ఎగువ డెక్‌లోని ప్రేక్షకులు వేలాడుతున్న పిల్లిని సురక్షితంగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అందుకోలేకపోయారు. చాలాసేపటి తరువాత కాళ్లతో వేలాడిన పిల్లి.. గబాలున కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ పిల్లిని స్టేడియంలోని ప్రేక్షకులు అమెరికా జెండాతో భద్రతా వలయాన్ని ఏర్పరిచారు. అమాంతం పడిపోయిన పిల్లి దానిలో పడిపోయింది. దీంతో ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.

యూఎస్‌ఏ టుడే నివేదిక ప్రకారం, స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది పిల్లిని సేకరించి, దానిని సురక్షితంగా తీసుకెళ్లి, బయట వదిలేశారు. పిల్లికి ఎటువంటి గాయాలు కాలేదు

Also Read: Viral Video: పెళ్లిలో వరుడికి షాక్‌.. ఫ్రెండ్‌ ఇచ్చిన గిఫ్ట్‌ చూసి నివ్వెరపోయిన వధువు.. వీడియో వైరల్‌

Viral Video: రూ.5 లేవన్నందుకు దారుణంగా కొట్టారు.. కస్టమర్‌పై హోటల్‌ యజమాని దాడి.. వీడియో

Viral Video: ఈ కుండ తయారు చేసిన వాడికి మొక్కాలిరా బాబు.. !! ఎంత కొట్టినా పగలదే..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!