Viral Video: ఈ కుండ తయారు చేసిన వాడికి మొక్కాలిరా బాబు.. !! ఎంత కొట్టినా పగలదే..

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేసే పనులు అనుకోకుండా మెడకు చుట్టుకుంటాయి. ఇక సరదా కోసం చేసిన పనులు తలనొప్పులుగా మారతాయి

Viral Video: ఈ కుండ తయారు చేసిన వాడికి మొక్కాలిరా బాబు.. !! ఎంత కొట్టినా పగలదే..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2021 | 7:55 PM

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేసే పనులు అనుకోకుండా మెడకు చుట్టుకుంటాయి. ఇక సరదా కోసం చేసిన పనులు తలనొప్పులుగా మారతాయి. ఫన్నీగా చేసిన పనులు చివరకు విసుగు తెప్పిస్తుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలే కనిపిస్తున్నాయి. ఇక ఈ జాబితాకు వస్తే.. ఇందులో ఉండే కొన్ని వీడియోలను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది… అలాగే మరికొన్ని వీడియోలను చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వోస్తుంది. తాజాగా వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూస్తే.. నవ్వుతో పాటు అయ్యో పాపం అని కూడా అనిపిస్తుంది. మరీ నెట్టింట్లో అంతగా నవ్వులు పూయిస్తున్న వీడియో గురించి తెలుసుకుందామా.

తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా.. చాలా చోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా మట్టి కుండలను ఉట్టిగా చేసి పగలగొట్టే కార్యక్రమాన్ని జరుపుతుంటారు. ఈ వేడుక ఎంతో ఆనందంగా, ఆహ్లదభరింతగా సాగుతుంది. కానీ ఓ చోట మాత్రం అక్కడున్న వారిని తెగ నవ్వించేసింది. కృష్ణాష్టమి సందర్భంగా ఓ చోట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ చాలా మంది యువకులు చేరి కుండను కొట్టడానికి ప్రయత్నించారు. రాయి తీసుకుని ఆ కుండను ఎంత కొట్టిన కాస్త కూడా పగలలేదు. దీంతో మరో యువకుడు ఆ కుండను పగలగొట్టడానికి శతవిధాలుగా ప్రయత్నించాడు. ఎంత గట్టిగా కొట్టిన ఆ కుండ మాత్రం పగలలేదు. అక్కడున్న వారు ఈలలు, కేరింతలతో ప్రోత్సహిస్తుంటే.. ఆ యువకుడు రెండు చేతులతో పట్టుకుని బలంగా కొడుతున్నా… ఆ కుండ కొంచెం కూడా పగలలేదు. దీంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. చివరకు ఆ కుండ పగిలిందో లేదో కూడా తెలియలేదు. ఈ వీడియోను కామ్ దేవ్ బాబా అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ కుండను ఎవరు తయారు చేశారో కనుక్కోండి.. అతడికి మన దేశంలో రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులను ఇద్దాం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు.

ట్వీట్..

Also Read:  Maestro Song: మాస్ట్రో నుంచి మరో లిరికల్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన నితిన్..

Nabha Natesh: సారీ… దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను… హీరోయిన్‌ నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!