సముద్రంపై అమ్మకానికి ఫ్లాట్లు !! 2024 కల్లా అందుబాటులోకి.. వీడియో
ఇకపై సముద్రంలో కూడా ఫ్లాట్స్ వస్తున్నాయి. హాయిగా ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటూ సముద్రంలో షికార్లు చేయవచ్చు. ఫ్లోరిడాకు చెందిన 'స్టోరీలైన్స్ కంపెనీ నిర్మిస్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో అధునాతమైన ఫ్లాట్స్ కు రూపకల్పన చేస్తున్నది.
ఇకపై సముద్రంలో కూడా ఫ్లాట్స్ వస్తున్నాయి. హాయిగా ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటూ సముద్రంలో షికార్లు చేయవచ్చు. ఫ్లోరిడాకు చెందిన ‘స్టోరీలైన్స్ కంపెనీ నిర్మిస్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో అధునాతమైన ఫ్లాట్స్ కు రూపకల్పన చేస్తున్నది. 2024 కల్లా ఇది అందుబాటులోకి వస్తుంది. షిప్‌లో ఒకటి నుంచి నాలుగు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. వీటిని రీసెంట్‌గా అమ్మకానికి పెట్టింది. వీటి ధర ఒక్కోటి 2.7 కోట్ల రూపాయల నుంచి మొదలవుతుంది. ఇంటి ఏరియా, ఇంట్లోని వస్తువులను బట్టి ధర ఉంటుంది. కొనే వెసులుబాటు లేకపోతే రెంట్‌కు కూడా తీసుకోవచ్చు. 12, 24 ఏళ్లకు ఫ్లాట్స్‌ను కిరాయికిస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది.
Also Watch:
Wooden Chair: లక్కు తెచ్చిన డొక్కు కుర్చీ !! లక్షల్లో విలువ !! వీడియో
ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్ !! వీడియో
Viral Video: పాముతో ఎలుక ఫైటింగ్ !! నెట్టింట వీడియో వైరల్
నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో
నాగుపాము-కోడి ఫైట్ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

