ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్ !! వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి.. నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వైరల్ వీడియో ఓ మేకకు సంబంధించినది. రెప్పపాటులోపు మేక గోడపైకి ఎక్కుతుంది. మేకకు ఇదంతా ఎలా సాధ్యమైందంటూ నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. మేక గోడ ఎక్కిందా లేదా ఎగురుకుంటూ వెళ్లిందా అనేది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోపై జోరుగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించిన ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
Also Watch:
Viral Video: పాముతో ఎలుక ఫైటింగ్ !! నెట్టింట వీడియో వైరల్
నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో
నాగుపాము-కోడి ఫైట్ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో
Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

