నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో

Phani CH

|

Updated on: Feb 11, 2022 | 9:39 AM

నేటి సమాజంలో ఒక బిడ్ద ఉంటేనే వారిని పెంచడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు.. రెండో బిడ్డ వద్దు అని అంటున్నారు.


నేటి సమాజంలో ఒక బిడ్ద ఉంటేనే వారిని పెంచడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు.. రెండో బిడ్డ వద్దు అని అంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇప్పటికే నేను 129 పిల్లలకు తండ్రి అయ్యా.. 150 మంది పిల్లలకు తండ్రి కావడం నా ధ్యేయం అంటున్నాడు 66 ఏళ్ల ఓ వ్యక్తి. అదేంటి నలుగురు, ఐదుగురు కాదు.. ఏకంగా వందమందికి పైగా తండ్రి కావడం ఎలా సాధ్యమైంది అని అనుకుంటున్నారా.. ఆ వ్యక్తి వీర్యం దానం చేసి.. అంతమంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అవును చాలా దేశాల్లో వీర్యదానం చేయడం తప్పుకాదు.. అక్కడ వీర్య దానంపై ఎటువంటి నియమ నిబంధనలు లేవు.. చట్టాలు కూడా అనుమతిస్తాయి. మరి 129 మంది పిల్లల తండ్రి ఏ దేశంవాడో తెలుసా….

Also Watch:

నాగుపాము-కోడి ఫైట్‌ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో

Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో

News Watch: మోదీ వ్యాఖ్యలతో.. బండి డిఫెన్స్ లో పడ్డారా ?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

 

Published on: Feb 11, 2022 09:38 AM