Viral Video: పాముతో ఎలుక ఫైటింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

Viral Video: పాముతో ఎలుక ఫైటింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

Phani CH

|

Updated on: Feb 11, 2022 | 9:45 AM

ఈ సృష్టిలో బ‌త‌కాలంటే పోరాటం చేయాల్సిందే. ఆహారం సంపాదించుకోవ‌డానికి పోరాటం, ఇత‌రుల నుంచి ర‌క్షించుకోవ‌డానికి పోరాటం ఇలా పోరాటం అనేది నిత్య‌కృత్యం.



ఈ సృష్టిలో బ‌త‌కాలంటే పోరాటం చేయాల్సిందే. ఆహారం సంపాదించుకోవ‌డానికి పోరాటం, ఇత‌రుల నుంచి ర‌క్షించుకోవ‌డానికి పోరాటం ఇలా పోరాటం అనేది నిత్య‌కృత్యం. ఇది కేవ‌లం మ‌నుషులకే కాదు.. పశుపక్ష్యాదులకూ తప్పదు. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వీడియో అదే విష‌యాన్ని చెబుతోంది. త‌న‌కంటే పెద్ద జీవి దాడి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఓ ఎలుక చూపిన తెగువ‌, చురుకుత‌నం నెటిజ‌న్లను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. వివ‌రాల్లోకి వెళితే ఓ ఎడారిలో ఎలుక అటుగా వెళుతోంది. అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఓ త్రాచుపాము ఎలుక‌ను అమాంతం మింగేద్దామ‌ని ప్ర‌య‌త్నించింది. అయితే ఈ విష‌యాన్ని ముందుగానే గుర్తించిన ఆ ఎలుక ఒక్క ఉదుటన పైకి ఎగిరి, రెండు కాళ్ల‌తో పామును త‌న్నింది. పాము నోటికి చిక్క‌కుండా తుర్రుమ‌ని అక్క‌డి నుంచి పారిపోయింది.

Also Watch:

నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో

నాగుపాము-కోడి ఫైట్‌ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో

Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో

News Watch: మోదీ వ్యాఖ్యలతో.. బండి డిఫెన్స్ లో పడ్డారా ?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్