Wooden Chair: లక్కు తెచ్చిన డొక్కు కుర్చీ !! లక్షల్లో విలువ !! వీడియో

అదృష్టం అనేది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో తెలీదు.. కానీ అది వచ్చనిప్పుడు క్యాచ్‌ చేసినవారే నిజమైన అదృష్టవంతులు. అలా ఓ మహిళ లక్ ..టక్‌ టక్‌ మని తలుపు తట్టగానే టపీమని తీసింది.

Wooden Chair: లక్కు తెచ్చిన డొక్కు కుర్చీ !! లక్షల్లో విలువ !! వీడియో

|

Updated on: Feb 11, 2022 | 9:53 AM

అదృష్టం అనేది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో తెలీదు.. కానీ అది వచ్చనిప్పుడు క్యాచ్‌ చేసినవారే నిజమైన అదృష్టవంతులు. అలా ఓ మహిళ లక్ ..టక్‌ టక్‌ మని తలుపు తట్టగానే టపీమని తీసింది. లక్షలు తన ఖాతాలో వేసుకుంది. అసలేం జరిగిందంటే… బ్రిగ్​టన్​కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఓ పాత చెక్క కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు.. అంటే మన కరెన్సీలో 500 రూపాయలదాకా ఉంటుంది. అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. ఆమె ఇంట్లో ఆ కుర్చీని చూసిన ఆమె దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద రాసిఉన్న డేట్​ చూశాడు. అతనికి ఆసక్తిగా అనిపించి దానిపై స్టడీ చేశాడు. ఆ కుర్చీ 20వ శతాబ్దానికి చెందిన వియన్నా ఎవంట్​ గార్డే ఆర్ట్​ స్కూల్​కి చెందినదట. ఆస్ట్రియన్​ పెయింటర్​ కోలోమన్​ మోసర్​ 1902లో దానిని డిజైన్​ చేశాడట.

Also Watch:

ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్ !! వీడియో

Viral Video: పాముతో ఎలుక ఫైటింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో

నాగుపాము-కోడి ఫైట్‌ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో

Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో

Follow us
Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం