Fire in Running Car: రన్నింగ్ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అసలు ఏం జరిగింది..?(వీడియో)
ఈ మధ్య కాలంలో వాహనాల్లో మంటలు రావటం సాధారణం అయిపోయింది. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వై జంక్షన్ వద్ద కారులో మంటలు చెలరేగాయి... విజయవాడ వైపు వెలుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి...
ఈ మధ్య కాలంలో వాహనాల్లో మంటలు రావటం సాధారణం అయిపోయింది. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వై జంక్షన్ వద్ద కారులో మంటలు చెలరేగాయి… విజయవాడ వైపు వెలుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి…అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్నవారేవరికీ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు. గుంటూరు నుంచి డీఎస్పీ తన కుటుంబ సభ్యులతో ఫోర్డ్ కారులో విజయనగరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వై జంక్షన్ వద్దకు రాగానే కారు ఇంజిన్లో మంటలు వ్యాపించాయి..దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై బయటకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు రావడానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)
Coal crisis In India: దేశంలో కరెంట్ కోత.. బొగ్గు కొరతకు కారణాలేంటి ?(వీడియో)
Warning to Beer Lovers: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో)
Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. 2,226 పోస్టులకు దరఖాస్తులు..(వీడియో)