Viral Video: నిన్ను వదిలే సమస్యే లేదు.. ఉడుతతో పిల్లి పంచాయితీ

|

Apr 14, 2022 | 8:58 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు ఎప్పుడు కూడా ట్రెండింగ్‌లో ఉంటాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు ఎప్పుడు కూడా ట్రెండింగ్‌లో ఉంటాయి. వీటిని చూసిన తర్వాత నెటిజన్లు నవ్వుకోవడంతోపాటు ఆశ్చర్యం వ్యక్తంచేస్తుంటారు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలను యూజర్లు బాగా ఇష్టపడుతుంటారు. సోషల్ మీడియాలో జంతువుల పోరాటానికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో వైరల్ అయింది. దీనిలో పిల్లి, ఉడుతలు ఒకదానితో ఒకటి పోరాడుతూ కనిపిస్తాయి. ఇది చూస్తే నవ్వును కంట్రోల్ చేసుకోవడం కష్టమే. ఎందుకంటే వీటి మధ్య పంచాయితీ అలా కనిపిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక ఉడుత ఇంటి పైకప్పుపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో పిల్లి ఉడుతను ఎక్కకుండా అడ్డుకుంటుంది.

Also Watch:

Ambassador Car: ఆహా అంబాసిడర్‌ !! స్క్రాప్‌తో అద్భుత సృష్టి

కోర్కెలు తీరాలంటే దున్న పోతుతో తొక్కించుకోవాల్సిందే !!

ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో

పోలీస్‌ అవ్వాలనుకుంది !! ఆ స్టార్‌ అయింది.. !!

పిల్లలకోసం తల్లిపక్షి తపన !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో