కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు.. కట్ చేస్తే ఫ్యూజులు ఔట్..(Viral Video)

సాధారణంగా కూతురు అంటే తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే ఓ కూతురు ఎంతో ఇష్టంగా స్కూటీ నెర్చుకుంటానని అడిగితే కాదనలేక దగ్గరుండి మరీ స్కూటీ నెర్పించాడు...

Ravi Kiran

|

Feb 22, 2022 | 8:00 AM

సాధారణంగా కూతురు అంటే తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే ఓ కూతురు ఎంతో ఇష్టంగా స్కూటీ నెర్చుకుంటానని అడిగితే కాదనలేక దగ్గరుండి మరీ స్కూటీ నెర్పించాడు. తీరా తను పక్కకు వచ్చి కూతురిపై భరోసాతో స్కూటీని తన చేతిలో పెట్టాడు. అంతే అక్కడ జరిగిన సంఘటనతో ఆ తండ్రి ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటో చూసేయండి..Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu