1100 Crores: అనూహ్యంగా అకౌంట్‌లో పడ్డ రూ.11 వేల కోట్లు.. ఆ డబ్బంతా ఏం చేశాడో తెలుసా..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి రమేష్ సాగర్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం తాను కోటక్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. రోజూలాగే అకౌంట్ చెక్ చేసుకున్నాడు.

1100 Crores: అనూహ్యంగా అకౌంట్‌లో పడ్డ రూ.11 వేల కోట్లు.. ఆ డబ్బంతా ఏం చేశాడో తెలుసా..!

|

Updated on: Sep 25, 2022 | 9:12 AM


గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి రమేష్ సాగర్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం తాను కోటక్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. రోజూలాగే అకౌంట్ చెక్ చేసుకున్నాడు. కానీ, ఈసారి తన ఖాతాలో కనిపించిన దృశ్యం చూసి అతని మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇది నిజమా? కదా? పరేషాన్ అయ్యాడు. అవును, అతని ఖాతాలో ఉన్నట్లుండి 11వేల 677 కోట్ల రూపాయలు పడ్డాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బును చూసి అతను సైతం షాక్ అయ్యాడు. అదెలా వచ్చిందో అర్థం కాక.. కాసేపు కంగారు పడ్డాడు. తనకి జాక్‌నాట్ తగిలిందని అనుకున్నాడు. వచ్చిన డబ్బులెం ఏం చేయాలా? ఆలోచించి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని భావించాడు. తొలుత అందులోంచి 2 కోట్ల రూపాయలు మళ్లీ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాడు. దీంతో 5 లక్షల రూపాయలు లాభం వచ్చింది. అయితే, కొంతకాలం తరువాత పొరపాటును ఈ డబ్బు తన ఖాతాలోకి వచ్చిందని గుర్తించి బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాదు అత్యాశకు పోకుండా డబ్బునంతా వెనక్కి పంపించేశాడు రమేష్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో