Anjali: హీరోయిన్‌ మీదకొచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్

Rajeev Rayala

|

Updated on: Apr 16, 2024 | 1:33 PM

రీసెంట్గా తిరుమలకు వెళ్లిన హీరోయిన్ అంజలికి కూడా ఇదే సిట్చ్యూవేషనే ఎదురైంది. శ్రీవారి దర్శనం తర్వాత బయటికి వచ్చిన అంజలిని చూడ్డానికి .. ఫోటో దిగడానికి అక్కడున్న భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అందులో ఒక వ్యక్తి తొందర్లో హీరోయిన్ మీదికొచ్చినంత పని చేశాడు.

రీసెంట్‌ డేస్లో.. ప్లేస్‌కు సంబంధం లేకుండా.. హీరోయిన్‌ కనిపిస్తే చాలు ఫోటోలకు ఎగబడడం కామన్ అయిపోయింది. అయితే ఈ కామన్‌ అయిపోయిన పని వల్లే.. హీరోయిన్స్‌ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక రీసెంట్గా తిరుమలకు వెళ్లిన హీరోయిన్ అంజలికి కూడా ఇదే సిట్చ్యూవేషనే ఎదురైంది. శ్రీవారి దర్శనం తర్వాత బయటికి వచ్చిన అంజలిని చూడ్డానికి .. ఫోటో దిగడానికి అక్కడున్న భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అందులో ఒక వ్యక్తి తొందర్లో హీరోయిన్ మీదికొచ్చినంత పని చేశాడు. దాంతో హీరోయిన్ అంజలి పక్కనే ఉన్న కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డి ఆ వ్యక్తిని పక్కకు నెట్టాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Apr 16, 2024 01:18 PM