Raj Tarun: రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?

Rajeev Rayala

|

Updated on: Apr 16, 2024 | 1:31 PM

కుర్ర హీరో రాజ్ తరుణ్ హిట్ కోసం గట్తిగానే ప్రయత్నిస్తున్నాడు. సోలో హీరోగా సినిమాలు చేసిన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. అటు సెకండ్ హీరోగా కూడా అనుకున్నంతగా హిట్ అందుకోలేకపోతున్నాడు. తాజాగా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్‌తరుణ్‌ హీరోగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో కొత్త సినిమా మొదలైంది.

కుర్ర హీరో రాజ్ తరుణ్ హిట్ కోసం గట్తిగానే ప్రయత్నిస్తున్నాడు. సోలో హీరోగా సినిమాలు చేసిన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. అటు సెకండ్ హీరోగా కూడా అనుకున్నంతగా హిట్ అందుకోలేకపోతున్నాడు. తాజాగా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్‌తరుణ్‌ హీరోగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో కొత్త సినిమా మొదలైంది. ఈ నెల 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రైమ్‌ కామెడీ కథతో తెరకెక్కిస్తున్నామని, తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు మేకర్స్.