పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌..!

Rajeev Rayala

|

Updated on: Apr 16, 2024 | 2:11 PM

తెలుగులో ఒకటి రెండు సినిమాలు ఉన్నా.. ఛాన్సులు మాత్రం ఎట్ ప్రజెంట్ లేవు ఈ బ్యూటీకి. పోనీ పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఛాన్స్‌ ఉందిలే అని హ్యాపీగా ఫీలైనా.. ఆ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుందో... అసలు రిలీజ్ అవుతుందో లేదో .. తెలియని పరిస్థితి! దానికి తోడు.. కుప్పలు తెప్పలుగా అప్‌కమింగ్ హీరోయిన్లు పెరిగిపోతున్న స్థితి.

నిధి అగర్వాల్! చూడ్డానికి కొట్టేచ్చేంత అందం ఉన్నా.. లక్కు మాత్రం నిల్‌ ఈ బ్యూటీకి. తెలుగులో ఒకటి రెండు సినిమాలు ఉన్నా.. ఛాన్సులు మాత్రం ఎట్ ప్రజెంట్ లేవు ఈ బ్యూటీకి. పోనీ పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఛాన్స్‌ ఉందిలే అని హ్యాపీగా ఫీలైనా.. ఆ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుందో… అసలు రిలీజ్ అవుతుందో లేదో .. తెలియని పరిస్థితి! దానికి తోడు.. కుప్పలు తెప్పలుగా అప్‌కమింగ్ హీరోయిన్లు పెరిగిపోతున్న స్థితి. ఎంతైనా పాపం కదా ఈమె బ్యూటీ కరెంట్ స్థితి!